Posts

Chief of army staff, General Manoj Mukund Naravane

 LIEUTENANT GENERAL YOGESH JOSHI, the chief of the Indian Army’s Northern Command, received a phone call at 8.15 pm on 31 August 2020. The information he received alarmed him. Four Chinese tanks, supported by infantry, had begun moving up a steep mountain track towards Rechin La in eastern Ladakh. Joshi reported the movement to the chief of army staff, General Manoj Mukund Naravane, who immediately grasped the severity of the situation. The tanks were within a few hundred metres of Indian positions on the Kailash Range, the strategic high ground that Indian forces had seized, hours earlier, in a dangerous race with China’s People’s Liberation Army. In this terrain on the disputed Line of Actual Control—the de facto border between the two countries—every metre of elevation translates to strategic dominance. The Indian soldiers fired an illuminating round, a kind of warning shot. It had no effect. The Chinese kept advancing. Naravane began making frantic calls to the leaders of India...

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్‌

Image
  అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్‌ ABN  , Publish Date - Jan 22 , 2026 | 04:00 AM మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని... మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని, పేదలకూ సంపన్నులకూ మధ్య పూడ్చలేనంత వ్యత్యాసం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణల వల్ల సృష్టించబడే సంపద అట్టడుగున ఉన్న పేదల వరకూ చేరుతుందనీ, దానిని ‘ట్రికిల్‌ డౌన్‌ ఎఫెక్ట్‌’ అంటారనీ అప్పట్లో కొందరు ఆర్థికవేత్తలు, పాలకులు ఊదరగొట్టారు. అయితే, సంస్కరణల పేరుతో సాగిన ప్రైవేటీకరణ కారణంగా సృష్టించబడిన సంపదలో సింహభాగం పై స్థాయికి చేరింది. నామమాత్రపు భాగం మాత్రమే కిందికి చేరుకుంది. ఫలితంగా, ఆర్థిక అసమానతలు అంతకుముందెన్నడూ లేనంతగా పెరిగిపోయి, నేడు అది భూమ్యాకాశాలకు మధ్య ఉన్నంత అంతరంగా మారిపోయింది. అందుకనే రాజకీయ నాయకులు కొందరు ఒకప్పుడు ఊతపదంలా ఉపయోగించిన ‘ట్రికి...

Creative destruction - Nobel Prize

 'Creative destruction' -  Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది ABN , Publish Date - Oct 14 , 2025 | 03:53 AM ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను...... Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది జోయల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియొన్‌, పీటర్‌ హోవిట్‌లకు ఆర్థికశాస్త్రం నోబెల్‌ స్టాక్‌హోం, అక్టోబరు 13: ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను అమెరికాకు చెందిన జోయల్‌ మోకిర్‌, పీటర్‌ హోవిట్‌, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్‌ అఘియొన్‌ ఈ ఏడాది ఆర్థికశాస్త్రం నోబెల్‌ బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్‌ కమిటీ సోమవారం ఒక ప్రకటన చేసింది.  ప్రయోజనకరమైన వినూత్న టెక్నాలజీలు పాత టెక్నాలజీలను, వ్యాపార నమూనాలను ధ్వంసం చేసి కొత్త వాటికి దారి వేస్తాయి అని చెప్పేదే సృజనాత్మక విధ్వంసం సిద్ధాంతం.  1942లో జోసెఫ్‌ స్కంపీటర్‌ అనే ఆర్థికవేత్త ‘పెట్టుబడిదారీ విధానం, సమసమాజం, ప్రజాస్వామ్యం’ అనే పుస్తకం ద్వారా ఈ సిద్ధాంతాన్...

India GDP - World's Ten Big Economies

Image
 In 1947, India's GDP was ₹2,700 billion, which increased to $3.53 trillion in 2021 India's real GDP is estimated to be ₹187.95 lakh crore for the financial year 2024-25, with a growth rate of 6.5%. Nominal GDP is projected at ₹331.03 lakh crore, a 9.9% increase.  India GDP for 2023 was 3.550 trillion US dollars, a 5.86% increase from 2022. India GDP for 2022 was 3.353 trillion US dollars, a 5.88% increase from 2021. India GDP for 2021 was 3.167 trillion US dollars, a 18.41% increase from 2020. India GDP for 2020 was 2.675 trillion US dollars, a 5.67% decline from 2019. Hundreds, Thousands, and Beyond:  1. Ten -  పది -  ఒకటి పక్కన ఒక సున్నా. 2. Hundred - వంద - ఒకటి పక్కన రెండు సున్నాలు 3. One Thousand -  వెయ్యి . -కటి పక్కన మూడు సున్నాలు 4. Ten Thousand  -  పది వేలు -  ఒకటి పక్కన నాలుగు సున్నాలు 5.One Hundred Thousand  - లక్ష - ఒకటి పక్కన ఐదు సున్నాలు 6.One Thousand Thousand ( Million )  -  పది లక్షలు -   ఒకటి పక్క...

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

Image
  Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌ ABN  , Publish Date - Apr 21 , 2025 | 03:21 AM సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేసే గృహిణులు, చిన్న వ్యాపారస్తులు ఒక్క వీడియో హిట్‌తో కాసుల మోతలు గడిస్తుంటారు. అయితే, చిన్న తప్పులు కూడా భారీ నష్టాలకు, ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి రీల్స్‌, షార్ట్స్‌తో సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం.. జోరుగా బిజినెస్‌ ఆన్‌లైన్‌ వ్యాపారుల్లో గృహిణులే అధికం.. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత ఒక్క వీడియో హిట్‌ అయినా కాసుల మోతే.. కాస్త తేడా జరిగితే సర్వం పాయే! అలేఖ్య చిట్టి పికిల్స్‌.. ఈ మధ్య సోషల్‌ మీడియాలో దుమారం రేపిన వ్యాపారం ఇది. పెద్ద ఎత్తున పచ్చళ్ల వ్యాపారం చేసి ఎంతో ప్రాచుర్యం పొందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తాము చేసిన ఒకేఒక్క తప్పు బయటపడడంతో ఊహించనంతగా నష్టపోయారు. నెలల తరబడి శ్రమించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాన్ని పూర్తిగా కోల్పోవడమేకాక.. విపరీతమైన సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు గురై నానా అవస్థలు పడ్డారు. ఈ అక్కాచెల్లెళ్ల ఉదంతం వారికే కాదు.. అపరిమిత అవకాశాలు ఉన్న సోషల్‌ మీడియాను నమ్ముకుని వ్యాపారాలు చేసే వారందరికీ ఓ గుణపాఠం. చిన్న తప్పు చ...