Posts

Showing posts from May, 2021

Adani group Property

May 28 2021  భారీగా పెరిగిన గౌతమ్‌ అదానీ సంపద ప్రతి రూ.10వేల పెట్టుబడి.. ఏడాదిలో రూ. 52 వేలకు చేరిక అదానీ లిస్టెడ్‌ కంపెనీల విలువ పైపైకి ఏడాదిలో 480 శాతం పెరిగిన విలువ అయినా.. అంబానీ కంటే వెనుకంజలోనే? న్యూఢిల్లీ, మే 27: ప్రతి పదివేల రూపాయల పెట్టుబడి.. ఏడాది కాలంలో రూ. 52 వేలకు చేరుకుంది. ఇదీ.. గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల దూకుడు తీరు..! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన సంపద గంటకు రూ. 75కోట్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. గత ఏడాది మే నుంచి ఏడాది కాలంలోనే ఆయన భారత కుబేరుడు ముఖేశ్‌ అంబానీ సరసన చేరారు. అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, వాడియా కుటుంబాలతో పోటీ పడుతున్నారు. సూచీ పైపైకి ఇలా.. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలు రెండేళ్లుగా ఇన్‌ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. ఇందులో గ్యాస్‌ పంపిణీ, విద్యుత్తు, ఓడరేవులు వంటి రంగాలు ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడుల విలువ ఏడాదిలో కొన్ని రెట్లు పెరిగింది. అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో అత్యధికంగా అదానీ టోటల్‌ గ్యాస్‌ విలువ 1069% మేర పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో మార్కెట్‌ విలువను పెంచుకున్న

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..? ‘‘వనాటు.. ఆస్ట్రేలియా దగ్గర్లో ఉండే ఈ దేశ ప్రభుత్వానికి కోటిన్నర రూపాయలు డొనేషన్ ఇచ్చేస్తే ఆ దేశ సిటిజన్‌షిప్ ఇచ్చేస్తారు. డ్యూయల్ సిటిజన్ షిప్ ప్రోగ్రామ్స్‌లో ఇదే చాలా ఫాస్టెస్ట్. 45 రోజుల్లోనే పౌరసత్వం ఇచ్చేస్తారు. మాల్టా, మాంటెనీగ్రో, సెయింట్ లూషియా, గ్రెనడా.. ఇలా ప్రపంచంలోని చాలా దేశాలు ఇతర దేశ పౌరులకు డ్యూయల్ సిటిజన్ షిప్ కింద తమ దేశ పౌరసత్వం ఇస్తుంటాయి. ఆయా దేశాల్లో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడమో, లేక సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడమో చేస్తే చాలు. ఏదైనా కంపెనీ పెట్టి ఆ దేశ పౌరుల్లో కొందరికి ఉద్యోగావకాశాలు కల్పించినా కొన్ని దేశాల్లో పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక స్కీములున్నాయి. ఇలా ద్వంద్వ పౌరసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న పౌరులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. కానీ, భారత్ మాత్రం ఈ ద్వంద్వ పౌరసత్వానికి ఒప్పుకోదు. ఇదే ఇక్కడ ట్విస్ట్’’.. ఈ మాటలు చెప్పిందెవరో తెలుసా? తెలుగు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన యూట్యూబ్ చానెల్‌లో ’డ్యూయల్ సిటిజన్‌షిప్’ పేరిట ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశాడు.

The Clash of Civilizations and the Remaking of World Order - Samuel P. Huntington

 The Clash of Civilizations and the Remaking of World Order - Samuel P. Huntington From Wikipedia, the free encyclopedia Jump to navigationJump to search The Clash of Civilizations and the Remaking of World Order Clash civilizations.jpg Author Samuel P. Huntington Country United States Language English Publisher Simon & Schuster Publication date 1996 ISBN 978-0-684-84441-1 OCLC 38269418 The Clash of Civilizations is a thesis that people's cultural and religious identities will be the primary source of conflict in the post-Cold War world. The American political scientist Samuel P. Huntington argued that future wars would be fought not between countries, but between cultures. It was proposed in a 1992 lecture at the American Enterprise Institute, which was then developed in a 1993 Foreign Affairs article titled "The Clash of Civilizations?",[1] in response to his former student Francis Fukuyama's 1992 book, The End of History and the Last Man. Huntingt

Global Economy in the Asian Age . Berkeley:

 Andre Gunder Frank. RcORIENT: Global Economy in the Asian Age . Berkeley:  University of California Press, 1998. xxix + 416 pp. ISBN 0520214749, $15.95 (paper).  Reviewed by Kees Tcrlouw,  Department of General Human Geography  Faculty of Geographical Sciences  Utrecht University, Utrecht, THE NETHERLANDS  This review also appears in the TESG Journal of Economic and Social Geography.  Copyright 9 the Royal Dutch Geographical Society.  We got it all wrong. Every social scientist frequently ha~ that sneaking feeling that  perhaps the world is not constructed a~ he or she thought it wa~. Most ofus then have a  drink and a good night's sleep, go back to the university the next day, and keep on  teaching along the well-trodden path of our predecessors. Ifwc arc wrong, we arc at lea~t  in well-respected company. But Andre Gunder Frank is not like the rest ofus. This  maverick of many decades ha~ now written a book in which his iconocla~m reaches a  new climax. That Samuel Huntington and