అమిత్‌భాయ్‌ సిసలైన ఉక్కుమనిషి - Mukesh Ambani

అమిత్‌భాయ్‌ సిసలైన ఉక్కుమనిషి
31-08-2019 02:08:09

కేంద్ర హోంమంత్రి అమిత్‌భాయ్‌ సిసలైన కర్మయోగి, ఉక్కు మనిషి. ఇంతకుముందు గుజరాత్‌.. ఇప్పుడు యావత్‌ భారతం ఆయనలాంటి గొప్ప నాయకుణ్ని చూసి గర్విస్తోంది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే దిశగా భారత్‌ శరవేగంగా అడుగులు వేస్తోంది.
 ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?