ప్రణాళిక వేత్తల ముద్దుబిడ్డగా పేర్కొన్న పరిశ్రమ?

ఆడమ్ స్మిత్  అదృశ్య హస్తం 

ప్రణాళిక వేత్తల ముద్దుబిడ్డగా పేర్కొన్న పరిశ్రమ?
1. వెనుకబడిన దేశాలు అల్పస్థాయి సమతౌల్య బోనులో చిక్కుకున్నాయి అని పేర్కొన్నదెవరు?
ఎ) ఆర్థర్‌ లూయీస్‌ బి) షుంపీటర్‌
సి) రిచర్డ్‌ నెల్సన్‌ డి) హర్షమెన్‌

2. రెండవ పంచవర్ష ప్రణాళిక ఎవరి నమూనా ఆధారంగా రూపొందించారు?
ఎ) మహలనోబిస్‌ బి) డి.పి.ధర్‌
సి) లక్డవాలా డి) హారడ్‌-డోమర్‌
3. మన దేశంలో జాతీయ ప్రణాళికల అవశ్యకతను మొదటగా పేర్కొన్నదెవరు?
ఎ) మహలనోబిస్‌ బి) గోపాల కష్ణ గోఖలే
సి) జవహర్‌ లాల్‌ నెహ్రూ డి) సుభాష్‌ చంద్రబోస్‌
4. ఏ సంవత్సంలో మనదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందింది?
ఎ) 1947 బి) 1948 సి) 1951 డి) 1991
5. ఆర్థికాభివద్ధి అంటే ఏమిటి?.
ఎ) ఉత్పత్తితో పాటు మార్పులు బి) గుణాత్మకమైనది
సి) బహుముఖమైనది డి) పైవన్నీ
6. ఆర్థికవద్ధి పరిమాణాత్మకమైనది, ఆర్థికాభివద్ధి ఎట్లాంటిది?
ఎ) గుణాత్మకమైనది బి) సంఖ్యాత్మకమైనది
సి) ధనాత్మకమైనది డి) రుణాత్మకమైనది
7. మూలధన సంచయనం ఎట్లా పెరుగుతుంది?.
ఎ) వినియోగం పెరగడం ద్వారా
బి) సమిష్టి డిమాండు పెరగడం ద్వారా
సి ) పొదుపు పెట్టుబడులు పెరగడం ద్వారా
డి) సార్థక డిమాండు పెరగడం ద్వారా
8. ''భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థికంగా నరకాన్ని పెంపొందించే వాడవుతాడు'' అన్నదెవరు?
ఎ) రికార్డో బి) మాల్థస్‌
సి) డాల్టన్‌ డి) ఎడ్విన్‌ కానన్‌
9. జనాభా పరిమాణ సిద్ధాంతం వేటి మధ్య సంబం ధాన్ని తెలుపుతుంది?
ఎ) జనాభా వద్ధిరేటు-ఆర్థికాభివద్ధి
బి) జనాభా వద్ధిరేటు-జాతీయోత్పత్తి.
సి) జనాభా వద్ధిరేటు-ఆహారోత్పత్తులు
డి) జనాభా వద్ధిరేటు-ఉద్యోగిత
10. ఈ క్రింది పథకాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిధులతో రూపొందించిన పథకాలు ఏవి?
ఎ) ట్రైజమ్‌ బి) వాంబే
సి) డ్వాక్రా డి) పైవన్నీ
11. నవకల్పనలు అనే భావనను ప్రవేశ పెట్టిన ఆర్థిక వేత్త ఎవరు?
ఎ) రాగర్‌ నర్క్సే బి) హర్షమెన్‌
సి) షుంపీటర్‌ డి) కారల్‌ మార్క్స్‌
12. అపరిమిత శ్రామిక సప్లరు సిద్ధాంతంలో వ్యవ సాయ రంగంను ఏరంగంతో పోల్చినారు?
ఎ) జీవనాధార రంగం బి) పెట్టుబడి రంగం
సి) సేవా రంగం డి) పారిశ్రామిక రంగం
13. పేదరిక విషవలయాలు ఏర్పడడం వలన ఆర్థిక వ్యవస్థ మరింత పేదరికానికి లోనౌతుందని పేర్కొన్నదెవరు?
ఎ) రోజంటీన్‌ రోడాన్‌ బి) హేరీ సింగర్‌
సి) కిండల్‌ బర్గర్‌ డి) రాగర్‌ నర్క్సే
14. ఈ కింది వానిని జతపర్చండి?
1) సంతులిత వద్ధి సిద్ధాతం ఎ) గౌతమ్‌ మాథూర్‌
2) బిగ్‌ పుష్‌ సిద్ధాంతం బి) హర్షమెన్‌
3) అసంతులిత వద్ధి సిద్ధాతం సి) రాగర్‌ నర్క్సే
4) క్రమ వద్ధి సిద్ధాతం డి) రోజంటీన్‌ రోడాన్‌
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
డి) 1-సి, 2-డి, 3-బి , 4-ఎ
15. కింది వాటిలో భిన్నమైన అంశం ఏది?
ఎ) అభివ ద్ధి చెందుతున్న దేశాలు బి) గుణాత్మక మార్పులు
సి) ఆర్థికాభి వద్ధి డి) అభివద్ధి చెందిన దేశాలు
16. జతపర్చండి
1. జీ=్‌ a) 2004
2. ూవీ=్‌ b) 1997
3. ూజీూ=్‌ ష) 1993
4. ూఖ=A ష) 1989
ఎ) 1 -స, 2 - ష, 3 - b, 4 - a
బి) 1 - a, 2 - b, 3 - ష, 4 - స
సి) 1 - ష, 2 - స, 3 - a, 4 - b
డి) 1 - స, 2 - b, 3 - ష, 4 - a
17. గిని గుణకం ద్వారా దేనిని లెక్కించడం జరుగుతుంది?
ఎ) మనవాభివద్ధి బి) సాపేక్ష పేదరికం
సి) నిరుద్యోగిత డి) పెట్టుబడి రేటు
18. జీaషaష్ట్రaతీ =శీjస్త్రaతీ ్‌శీjaఅa పథకం ముఖ్యోద్ధేశం ఏది?
ఎ) వేతన ఉపాది బి) స్వయం ఉపాది
సి) సామాజిక భద్రత డి) ఆహార భద్రత
19. ఈ కింది వానిలో సరికానిది ఏది?
ఎ) ు=్‌ూజువీ - 1979 బి) చీ=్‌-1988
సి) +ఖ్‌- 1997 డి)ూ+ూ్‌-1999
20. భౌతిక జీవన ప్రమాణ సూచికలో (ూQూ×) లేని అంశం ఏది?
ఎ) అక్షరాస్యత బి) ఆయుః ప్రమాణం
సి) జీనన ప్రమాణం డి) శిశుమరణాలు
21. తిరోగమన, విస్తరణ ప్రభావాలను పేర్కొన్న ఆర్థికవేత్త?
ఎ) రిచర్డ్‌. ఆర్‌. నెల్సన్‌ బి) గున్నార్‌ మిర్థాల్‌
సి) రాస్టో డి) రోడాన్‌
22. ప్రదర్శన ప్రభావం గూర్చి తెలిపిన ఆర్థికవేత్త ఎవరు?
ఎ) అలెగ్జాండ్రోటోస్‌ బి) డ్యూసెన్బరి
సి) డేవిడ్‌ మోరిస్‌ డి) కానన్‌
23. పెట్టుబడి తీరును నిర్ణయించడానికి ముందు అను బంధాలు- వెనుక అనుబంధాల గురించి పేర్కొన్న దెవరు?
ఎ) రాస్టో బి) లూయీస్‌
సి) హర్షమెన్‌ డి) రోడాన్‌
24. అభిలషనీయ జనాభా సిద్ధాంతాన్ని పేర్కొన్నదెవరు?
ఎ) మాల్థస్‌ బి) ఎడ్విన్‌ కానన్‌
సి) రికార్డో డి) హెగెన్‌
25. కీలక, మౌళిక రంగాలలో పెట్టుబడులను కొసాగిం చాలనే వ్యూహం ఏది?
ఎ) భారీ వ్యూహం బి) సంతులిత వద్ధి
సి) అసంతులిత వద్ధి డి) ఎ, బి
26. పరస్పర సంబంధం వున్న పరిశ్రమలలో ఏక కాలంలో పెట్టుబడులు కొసాగించాలనే వ్యూహం ఏది?
ఎ) బిగ్‌పుష్‌ బి) భారీ వ్యూహం
సి) సంతులిత వద్ధి డి) పైవన్నీ
27. ఏ పంచవర్ష ప్రణాళికలో మూడు ఇనుము-ఉక్కు కర్మాగారాల స్థాపన జరిగింది?
ఎ) 1వ బి) 2వ సి) 3వ డి) 4వ
28. ''కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియ, కాని ఈ జననాలు అధికమైతే కుటుంబం, దేశం భరించ గలదా అన్నదే పెద్ద ప్రశ్న'' అని అభిప్రాయ పడినదెవరు?
ఎ) మాలిని బాలసింగం బి) జవహర్‌ లాల్‌ నెహ్రూ
సి) దంత్‌వాలా డి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
29. మాల్థస్‌ జనాభా సిద్ధాంతం పెట్టుబడిదారి సమా జాలకే గానీ సామ్యవాద సమాజాలకు కాదన్న దెవరు?
ఎ) ఎడ్వన్‌ కానన్‌ బి) డాల్టన్‌
సి) కార్ల్‌మార్క్స్‌ డి) డేవిడ్‌ రికార్డో
30. గాజుతెర ఆర్థిక వ్యవస్థను గూర్చి పేర్కొన్న ఆర్థిక వేత్త?
ఎ) అమర్త్యసేన్‌ బి) గౌతమ్‌ మథూర్‌
సి) మాల్థస్‌ డి) హర్షమెన్‌
31. నీతి అయోగ్‌ ఉపాధ్యక్షులు ఎవరు?
ఎ) పి.టాండన్‌ బి) అరవింద్‌ పనగారియా
సి) రంగరాజన్‌ డి) సురేశ్‌ టెండూల్కర్‌
32. వీఔూ పథకంలో కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా ఎంత?
ఎ) 75 :25 బి) 80 : 20 సి) 90 :10 డి) 50 : 50
33. =ూజు+ూ పథకం ఎప్పుడు ప్రారంభించినారు?
ఎ) 1982 బి) 1983 సి) 1984 డి)1985
34. ఆర్థికవద్ధి, వ్యవస్థ ఎత్తు బరువులపై దష్టిసారిస్తే, ఆర్థికాభివద్ధి వ్యవస్థ పనితీరుతెన్నులలో వచ్చిన మార్పులను పరిగణలోనికి తీసుకుంటుంది అన్నదెవరు?
ఎ) షుంపీటర్‌ బి) కిండల్‌ బర్గర్‌
సి) జె.ఆర్‌ హిక్స్‌ డి) మేయర్‌
35. పట్టణ ప్రాంతంలో పేదరికంను లెక్కించడానికి ఎన్ని కాలరీలు ప్రామాణికం?
ఎ) 2400 బి) 2200 సి) 2100 డి) 2300
36. నిరంతర ప్రణాళిక మొదటగా ఆచరించిన దేశం ఏది?
ఎ) చైనా బి) భారత దేశం సి) నెదర్లాండు డి) రష్యా
37. ఈ కింది వాటిలో సరి కానిది ఏది?
ఎ) 1వ ప్రణాళిక -వ్యవసాయం
బి) 2వ ప్రణాళిక-పరిశ్రమలు
సి) 4వ ప్రణాళిక- ఆర్థిక స్థిరత్వం, స్వావలంబన
డి) 3వ ప్రణాళిక-పేదరిక నిర్మూలన
38. ప్రణాళిక వేత్తల ముద్దుబిడ్డగా పేర్కొన్న పరిశ్రమ ఏది ?
ఎ) వస్త్ర పరిశ్రమ బి) జనపనార పరిశ్రమ
సి) ఇనుము-ఉక్కు పరిశ్రమ డి) కాగితం పరిశ్రమ
39. బొంబారు ప్రణాళికను రూపొందించినది ఎవరు?
ఎ) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
బి) జయప్రకాశ్‌ నారాయణ.
సి) 8 మంది పారిశ్రామిక వేత్తలు డి) శ్రీమాన్‌ నారాయణ
40. కింది వాటిని జతపరచండి?
1. ఎడ్విన్‌ కానన్‌ ఎ) ూఉజ, ణూA
2. మహలనోబిస్‌ బి) బిగ్‌పుష్‌
3. రోడాన్‌ సి) జాతీయాదాయ అంచనాల సంఘం
4. హర్షమెన్‌ డి) అభిలషనీయ జనాభా
ఎ) 1-ఎ, 2- బి, 3 - సి, 4 - డి
బి)1- సి, 2 - డి, 3 - ఎ, 4 - బి
సి)1 - సి, 2 - డి, 3 - బి, 4 - ఎ
డి)1 - డి, 2 - సి, 3 -బి, 4 - ఎ
41. మానవుని స్వార్థాభిలాషను ''అదృశ్య హస్తం''గా పేర్కొన్నదెవరు?
ఎ) మార్షల్‌ బి) రాబిన్స్‌
సి) ఆడమ్‌ స్మిత్‌ డి) జె.యం.కేన్స్‌
42. సంపద నిర్వచనం మూలంగా అర్థశాస్త్రం'' గోస్పెల్‌ ఆఫ్‌ మమ్మన్‌'' గా పేర్కొన్నదెవరు?
ఎ) బార్బారా ఊటన్‌ బి) రికార్డో
సి) మార్షల్‌ డి) కార్లైల్‌
43. శ్రేయస్సు నిర్వచనంతో సంబంధంలేని అంశం ఏది?
ఎ) మానవునికి ప్రథమ స్థానం
బి) సంపదకు ద్వితీయ స్థానం
సి) భౌతిక సాధనాల పరిగణ డి) వనరుల కొరత
44. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) కొరత నిర్వచనం - లక్ష్యాల మధ్య తటస్థత
బి) వద్ధి నిర్వచనం - చలన స్వభావం
సి) సంపద నిర్వచనం - దేశాల సంపద
డి) స్థూల అర్థశాస్రం - వైయక్తిక యూనిట్ల పరిశీలన
45. ''అర్థశాస్త్రం ఒకవైపున సంపదను గూర్చిన చర్చ, అంతకంటె ముఖ్యంగా మరోవైపు మానవుని గురించిన పరిశీలనలో ఒక భాగం'' అనేది ఎవరిచ్చిన నిర్వచనం?
ఎ) ఆడమ్‌ స్మిత్‌ బి) ఆల్‌ఫ్రెడ్‌ మార్షల్‌
సి) లైనల్‌ రాబిన్స్‌ డి) శామ్యూల్‌సన్‌
46. శ్రేయస్సు నిర్వచనాన్ని నూతన శిఖరాలకు చేర్చి నదెవరు?
ఎ) ఆల్‌ఫ్రెడ్‌ మార్షల్‌ బి) ఎ.సి. పిగూ
సి) బెవరిడ్జ్‌ డి) పారిటో
47. చలన, నిశ్చల అనే పదాలను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన దెవరు?
ఎ) జె.ఎస్‌.మిల్‌ బి) జె.బి.సే
సి) ఇర్వింగ్‌ ఫిషర్‌ డి) మిల్టన్‌ ఫ్రిడ్‌మెన్‌
48. అర్థశాస్త్ర అధ్యయనానికి జర్మన్‌ చారిత్రకారులు అనుసరించిన పద్ధతి ఏది?
ఎ) నిగమన పద్ధతి బి) అగమన పద్ధతి
సి) నిశ్చల పద్ధతి డి) చలన పద్ధతి
49. అగమన పద్ధతికి సంబంధం లేని అంశం ఏది?
ఎ) రోచర్‌, హిల్బ్రాండ్‌, ఫ్రెడరిక్‌
బి) అనుభవ ప్రధాన పద్ధతి
సి) చారిత్రక పద్ధతి
డి) కార్యకారణ సంబంధం
50. ''అర్థశాస్త్రం దీప్తిమంతమే కాదు ఫలాలనిచ్చేది గూడా'' జుషశీఅశీఎఱషర ఱర bశ్‌ీష్ట్ర శ్రీఱస్త్రష్ట్ర్‌ స్త్రఱఙఱఅస్త్ర aఅస టతీబఱ్‌ bవaతీఱఅస్త్ర అన్నదెవరు?
ఎ) ఆడమ్‌ స్మిత్‌ బి) ఎ.సి.పిగూ సి) జె.యం.కీన్స్‌ డి) డేవిడ్‌ రికార్డో
సమాధానాలు
1.సి 2.ఎ 3.డి 4.బి 5.డి
6.ఎ 7.సి 8.బి 9.ఎ 10.డి
11.సి 12.ఎ 13.డి 14.డి 15.డి
16.ఎ 17.బి 18.ఎ 19.బి 20.బి
21.బి 22.బి 23.సి 24.బి 25.డి
26.డి 27.బి 28.ఎ 29.సి 30.బి
31.బి 32.బి 33.బి 34.బి 35.సి
36.సి 37.డి 38.సి 39.సి 40.డి
41.సి 42.డి 43.డి 44.డి 45.బి
46.డి 47.ఎ 48.బి 49.డి 50.బి
- అక్కెనపల్లి మీనయ్య
కన్వీనర్‌, నల్లగొండ ఎకనామిక్స్‌ ఫోరం,ఎం.వి.ఎన్‌ విజ్ఞాన కేంద్రం
నల్లగొండ.
ఫోన్‌ : 9490138118

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith