Investigate the Wuhan lab by Washington Examiner
Apr 17 2020 @ 03:53AMహోంజాతీయంకరోనా.. పుట్టిందెక్కడ?
కరోనా వైర్‌సను ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టి ఉండొచ్చు. లేదా... జీవాయుధం తయారు చేసే ప్రక్రియలో ప్రమాదవశాత్తూ ఇది బయటికి వచ్చి ఉండొచ్చు.
-టామ్ కాటన్, రిపబ్లికన్ సెనెటర్, ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు
ADVERTISEMENT
Learn More
POWERED BY PLAYSTREAM
కిల్లర్ కరోనా వైరస్ ఒక ప్రయోగశాల నుంచే బయటపడి ఉండవచ్చు. అయితే, సహజసిద్ధంగా వ్యాపించే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం.
- ‘రిసెర్చ్ గేట్’ అనే పరిశోధన సంస్థ ప్రతినిధులు
వైరస్ మూలాలపై అమెరికా దర్యాప్తు
వూహాన్ ప్రయోగశాలలపైనే అనుమానం
ప్రమాదవశాత్తూ బయటపడిందనే వాదన
మాంసం విక్రయశాలతో సంబంధం లేదు
వూహాన్ కేంద్రంగా ‘వైర్‌స’పై పరిశోధనలు
వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో గబ్బిలాలపై పరీక్షలు
ఆరోపణలు ఖండించిన చైనా
వాషింగ్టన్, ఏప్రిల్ 16: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? ఎలా? వూహాన్‌లోని మాంసం విక్రయ శాలలోనే పుట్టి... ప్రపంచాన్ని చుట్టేసిందా? లేక.... అక్కడి ప్రయోగశాలలో ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారా? లేకపోతే... ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తూ బయటపడి మొత్తం మానవాళికి మహమ్మారిగా మారిందా? ‘చైనా మమ్మల్ని ముంచేసింది’ అని మండిపడుతున్న ట్రంప్ సర్కారు ఇప్పుడు వైరస్ మూలాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. ‘కరోనా వైరస్ పుట్టుక’పై నిఘా విభాగాల ద్వారా లోతైన దర్యాప్తు జరిపించాలని నిర్ణయించుకుంది. వూహాన్‌లోని ల్యాబ్‌ల నుంచే వైరస్ ప్రమాదవశాత్తూ బయటపడి ఉండొచ్చుననే అంశంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులను, ఇతర నివేదికలను ఉటంకిస్తూ ‘యాహూ న్యూస్’ ఒక సుదీర్ఘ కథనాన్ని ప్రచురించింది.
కరోనా వైర్‌సను జీవాయుధంగా (బయో వెపన్)వాడేందుకే సృష్టించారనే వాదనను అమెరికా అధికారులు గతంలో తోసిపుచ్చారు. ఇప్పు డు.. వైరస్ చైనా మాంసవిక్రయశాల నుంచి కాకుండా, వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి పొరపాటున బయటికి వచ్చి ఉండవచ్చునని ఏకంగా 9 మంది అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. వీరిలో కొందరు ఇటీవల రిటైర్ అయ్యారు. వైరస్ మూలాలపై చైనా తగిన సమాచారం ఇవ్వకపోవడంపై అమెరికా నిఘా వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. బ్రిటన్ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఎందుకీ సందేహం?
వూహాన్ సీఫుడ్ మార్కెట్‌లో రోగగ్రస్త జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించిందని చైనా ప్రకటించింది. జనవరి 1న ఆ మార్కెట్‌ను మూసివేసింది. అయితే, అంతకుముందు జంతువుల్లో వైరస్ సోకిన ఉదంతాలు, లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించలేదు. పైగా.. వూహాన్‌లో బయటపడిన తొలి కరోనా కేసుకు, మాంసం మార్కెట్ పరిసరాలకూ సంబంధమే లేదు. అంటే.. వూహాన్ ప్రయోగశాలలో పరీక్షిస్తున్న ‘నేచురల్ వైరస్’ అక్కడి పరిశోధకుల్లో ఒకరికి ప్రమాదవశాత్తూ సోకి ఉండాలి. లేదా.. అక్కడి బయో వ్యర్థాలు, ప్రయోగాలు జరిపే జంతువుల ద్వారా బయటపడి ఉండాలనేది అమెరికా నిఘా అధికారుల బలమైన అనుమానం. వైర్‌సలు, అంటువ్యాధులపై ప్రయోగాలు నిర్వహించే అనేక ప్రఖ్యాత ల్యాబ్‌లు వూహాన్‌లో ఉన్నాయి. గబ్బిలాల్లో కరోనా వైర్‌సపై ప్రత్యేకంగా పరీక్షలు చేసే వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఈ మహా నగరమే కేంద్రం. ఈ ల్యాబ్‌లో కొన్ని వేల శాంపిళ్లపై పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ 2013లో గబ్బిలాలలో గుర్తించిన వైరస్ డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలకు అత్యంత సమీపంగా ఉంది.
నోవల్ కరోనా వైరస్ వూహాన్‌లోని మాంస విక్రయ శాలల్లో పుట్టలేదని.. అక్కడి వైరాలజీ ల్యాబ్‌లో ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నిజానిజాలను గుర్తించేందుకు, వైరస్ మూలం ఎక్కడుందో కనిపెట్టేందుకు అమెరికా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ‘‘కరోనా వైరస్ పుట్టుకపై రకరకాల ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపైనా దృష్టి సారిస్తాం. ఉన్నతస్థాయిలో దర్యాప్తు సాగిస్తాం. ఈ విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది’’ అని రిటైర్డ్ సీనియర్ జాతీయ భద్రతా విభాగం అధికారి ఒకరు తెలిపారు.
ముందే హెచ్చరించినా...
అమెరికా విదేశాంగ శాఖ అధికారులు 2018లో వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. ఆ తర్వాత తమ ప్రభుత్వానికి రెండుసార్లు నివేదికలు పంపించారు. ల్యాబ్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని తెలిపారు. ప్రయోగశాల నుంచే మనుషులకు వైరస్ సోకే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటి నేపథ్యంలో... వైరస్ మూలాలపై లోతైన దర్యాప్తు జరపాలని ట్రంప్ సర్కారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోం ది. మరోవైపు, అమెరికాకే చెందిన అనేకమంది శాస్త్రవేత్త లు, సంస్థలు నోవల్ కరోనా వైరస్ వెనుక ఎలాంటి కుట్ర లేదని వాదిస్తున్నారు. అయితే, నోవల్ కరోనా వైరస్ మూ లాలు, పుట్టుకపై అన్ని రకాల పరిశోధనలను చైనా ప్రభు త్వం నిషేధం విధించడం అనుమానాలకు తావిస్తోంది.
ఖండించిన చైనా
వూహాన్‌లోని ప్రయోగశాల నుంచే కరోనా వైరస్ బయటపడి ఉంటుందనే వాదనలను చైనా ప్రభుత్వం కొట్టివేసింది. ఈ ఆరోపణలకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియన్ పేర్కొన్నారు.
గబ్బిలాలకు కరోనా వైరస్ సోకినట్లు 2013లోనే గుర్తించారు. ఇప్పుడు బయటపడిన వైర్‌సకు కూడా మూలాలు అక్కడే ఉండొచ్చు. ఎందుకంటే... ఈ రెండు వైర్‌సల జీనోమ్‌లో సారూప్యత ఉంది.
- రిచర్డ్ ఎబ్‌రైట్, మాలిక్యులర్ బయాలజిస్ట్, రట్‌గర్స్ యూనివర్సిటీ.
బదులు చెప్పు ‘హూ’
డబ్ల్యూహెచ్‌వోపై ట్రంప్ ధ్వజం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అసలు కరోనా వైరస్ వూహాన్ మాంస విక్రయ మార్కెట్‌లోనే పుట్టిందా? లేక అక్కడి ప్రయోగశాలలో సృష్టించారా? అనే అంశంపైనా విచారణ జరిపిస్తామన్నారు. డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటికే నిధులు నిలిపి వేసిన ట్రంప్.. తాజాగా మరింత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘‘ఏటా 40-50 కోట్ల డాలర్ల ప్రజా ధనాన్ని డబ్ల్యూహెచ్‌వోకు ఇస్తున్నాం. చైనా ఇచ్చేది అందులో పిసరంత కూడా లేదు. కానీ, మీరు అమెరికాను కాదని చైనాకు కొమ్ముకాశారు’’ అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోకు తాము ఇచ్చే నిధులు దుర్వినియోగమవుతున్నట్లేనని, అందుకే వాటిని ఆపి వేశామని తెలిపారు. కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకదని చైనా చేసిన ప్రకటననే డబ్ల్యూహెచ్‌వో చిలకలా వల్లె వేసింది. వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. కరోనా వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందని నివేదికల్లో స్పష్టమైనప్పటికీ ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. వైరస్ ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందని వూహాన్‌లో వైద్యులు హెచ్చరించిన తర్వాత కూడా.. జనవరి నెల ముగిసేదాకా డబ్ల్యూహెచ్‌వో తన వైఖరి మార్చుకోలేదు
Investigate the Wuhan lab
by Washington Examiner
| April 16, 2020 12:00 AM
Print this article
00:01
02:22
Sign up for breaking news alerts
Email Address
Perhaps the coronavirus pandemic began in a Wuhan wet market, as is most commonly claimed. But it makes no sense to dismiss the alternate theory that it escaped from a Chinese laboratory.
The coronavirus originated in Wuhan, home to the Wuhan Institute of Virology, China's most sensitive civilian bioresearch lab. Considering the destructive global consequences to both health and economies wrought by this pandemic, we need to get to the truth, no matter where it takes us.
Do not misunderstand us; the virus's genetic code and its nonmaximal mortality rates suggest it came from a bat rather than a bioweapons lab project. Even if the science is strong that it originated with animal-to-human transmission, however, it's plausible that it could have been the result of botched research into bats that infected a lab worker and got outside the facility.
There is now abundant reason to demand investigation of the Wuhan lab. We know that it was investigating viral strains originating in bats. We also know the coronavirus has a high genetic correlation with bat viruses. And now we know that the lab's precautions to prevent an outbreak were sloppy.
Recommended For You
Let the governors decide
Richard Ebright, a Rutgers microbiologist and biosafety expert, told the Washington Post's David Ignatius that he saw a video from the Wuhan branch of the Chinese Center for Disease Control and Prevention facility that shows workers "collecting bat coronaviruses with inadequate [personal protective equipment] and unsafe operational practices.” The newspaper reported that State Department scientists twice visited the Wuhan Institute of Virology in 2018. According to cables, the scientists came away warning that the lab lacked sufficient safeguards against a viral outbreak. One cable read, "During interactions with scientists at the WIV laboratory, they noted the new lab has a serious shortage of appropriately trained technicians and investigators needed to safely operate this high-containment laboratory."
An investigation is justified yet more by China's repeated and systematic lying and secrecy over the origins of the virus, which means the government's story cannot be taken at face value. Even the World Health Organization, which defers improperly to Beijing, was denied access to Wuhan until late February, months after the outbreak first occurred. Was this because the Communist Party was trying to cover up the origins of the virus near the lab? Was it because China tracked the first infected person back to the lab?
China's secrecy helped ensure its internal outbreak became a global pandemic. But, beyond the secrecy, China has actively spread falsehoods, pretending that the virus originated somewhere outside its borders. The most ludicrous Chinese lie was its assertion that American soldiers brought the virus to Wuhan during an October 2019 military sports tournament.
China seems to have something to hide, and we must find out what it is.
The coronavirus has killed tens of thousands of people in the United States, poleaxed the nation's economy, and subjected our citizens to social isolation and unprecedented lockdowns. Pursuing the truth with an open mind is the least of our obligations.

Comments
Post a Comment