రాష్ట్రానికి కరెంటు షాక్!
Published: Fri, 19 Aug 2022 02:34:22 ISTహోంఆంధ్రప్రదేశ్రా రాష్ట్రానికి కరెంటు షాక్! మార్కెట్లో కొనకుండా నిషేధం విధించిన కేంద్రం బకాయిలు చెల్లించని పర్యవసానం.. ఆంధ్ర సహా 13 రాష్ట్రాల డిస్కమ్‌లకు నోటీసులు వాటి మొత్తం బకాయిలు 17,060 కోట్లు.. ఇందులో మన వాటా 412 కోట్లు రాష్ట్రంలో 209 మి.యూనిట్లకు చేరుకున్న డిమాండ్.. అందుబాటులో 190 మి.యూనిట్లే ఈ లోటు పూడ్చాలంటే ఎక్సేఛంజీలో కొనాల్సిందే.. లేదంటే కష్టాలు, కోతలే! ఆ సమస్య ఉండదంటున్న అధికారులు.. ఈ నెల 5వ తేదీన తొలి వాయిదా బాకీ కట్టాం ఆ లెక్కలు అప్‌డేట్ కాలేదు.. ఒకట్రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని ధీమా కేంద్రం కాదంటే ఉక్కపోత ఖాయం రాష్ట్రాలకు సొంత కరెంటు ఉంటే సరి. లేదంటే... కరెంటు కష్టాలు కమ్మేస్తాయి. చీకట్లు చుట్టుముడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం ‘షాక్’ ఇచ్చింది. కరెంటు కొనుగోళ్ల బకాయిలు చెల్లించడంలేదంటూ... బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోళ్లకు బ్రేకులు వేసింది. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కరెంటు కొనుగోళ్ల బకాయిలను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సకాల...